కావలసినవి : బీన్ కర్డ్ - కప్పు ( సూపర్ మార్కెట్ లోదొరుకుతుంది ), టొమాటో తరుగు - పావుకప్పు , లవంగం - 1, వెల్లుల్లి రెబ్బలు : 6, క...
కావలసినవి :

తయారి:
బీన్ కర్డ్ని అర అంగుళంముక్కలుగా కట్ చేయాలి. టొమాటోలను శుభ్రంగా కడిగి ఉడికించి, తొక్క తీసి ముక్కలుగా కట్ చే యాలి. బాణలిలో నూనె వేసి కాగాక టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు
ఉంచాలి. బీన్కర్డ్ ముక్కలు, వెల్లుల్లి తరుగు వే సి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి. చిన్నగిన్నెలో
నీరు, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలిపి టీ స్పూన్ నూనె వేసి, పై మిశ్రమంలో వేసి కలిపి ఐదు నిముషాలు ఉడికించి దింపేయాలి. బఠాణీలతో గార్నిష్ చేయాలి.
COMMENTS