Articles by "Sex Education"
Sex Education లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates

ఆల్కహాల్ 

ఒకటి లేదా రెండు గ్లాసుల రెడ్ వైస్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. కానీ అంతకు మించిందంటే మాత్రం లైంగిక చర్యకు ముప్పే. ఎందుకంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల డిప్రెషన్ కు గురవుతారు. తద్వారా లైంగిక హార్మోన్ల విడుదల మందగిస్తుంది. కాబట్టి ఆల్కహాల్ కు దూరంగా ఉండం మంచిది.

చీజ్ 
మార్కెట్లో దొరికే చీజ్ ను ఆవు పాలతో తయారు చేస్తారు. ఇవి సహజమైన పాలైతే ఇబ్బంది ఉండదు, కానీ ఆవులకు ఆర్టిఫిషియల్ హార్మోన్లు ఇంజెక్ట్ చేసి తీసిన పాలతో చీజ్ తయారు చేయడం ఈ మధ్య ఎక్కువైంది. ప్రాసెస్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్జెనీసోజెస్ అనే హార్మోను ఎక్కువగా విడుదలవుతుంది. దీని వల్ల కోరికలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే చీజ్ తక్కువగా తీసుకోవడం మంచిది.

సోయా ఉత్పత్తులు 
సోయా ఉత్పత్తులు మన ఆరోగ్యానికి చాల మంచివి. దీని వల్ల మంచి జరుగుతుంది కాదని వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు చాల మంది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే సోయా ఉత్పత్తులన్నీ ఎక్కువగా ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల వాటిలోని మంచి గుణాలన్నీ తొలగిపోతాయి. అంతే కాదు, సోయాలో ఉండే ఫైటోఈస్టొజెస్ లైంగిక పటుత్వాన్ని తగ్గిస్తుంది.

కూల్ డ్రింక్స్ 
కూల్ డ్రింక్స్  వల్ల ఒబేసిటీ, డీహైడ్రేషస్ వంటి సమస్యలు ఉత్పన్నమవడమే కాదు, లైంగిక కోరికలు కూడా తగ్గిపోతాయి.

ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ 
ఆర్టిఫిషియల్ స్వీట్ నర్స్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంచుకుంటున్నారా. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల లైంగిక వాంఛలు తగ్గిపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. పైగా తలనొప్పి, డిప్రెషన్ లాంటి సమస్యలు కూడా వేధిస్తాయి

పాకేజ్డ్ ఫుడ్ 
ప్యాక్ చేసిన ఆహారం తినడం వల్ల మన ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఇబ్బందులే ఎదురవుతాయి. అది మన బరువు ను పెంచుతుంది. బీపీని పెంచుతుంది. దాంతో పాటు లైంగికారోగ్యం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. వీటిలో ఉండే సోడియం లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే వీలైనంత తక్కువగా వీటిని తీసుకోవడం మంచిది.

సాధారణంగా మనకు పడని, మన ఆరోగ్యానికి మంచిది కాదు అనుకున్న పదార్థాలను అవి మనకు ఎంత ఇష్టమైన సరే.. కష్టపడి మానేస్తాం కదా.. ఇవీ అంతే.. దాంపత్య జీవితంలోని ఆనందమయ క్షణాలను దూరం చేస్తాయనుకున్నప్పుడు వాటిని వీలైనంత తక్కువగా తీసుకోవడం మంచిది. 
అందుకే వాటిని వినియోగించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అవసరమైతే వైద్య నిపుణుల సలహా తీసుకోండి.

E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
భార్యాభర్తల బంధం దృఢ పడటానికి ప్రేమ ఎంత ముఖ్యమో; లైంగిక చర్య కూడా అంతే ముఖ్యం. ఆలుమగలిద్దరూ పూర్తి ఇష్టంతో, సౌఖ్యంగా కలయికలో పాల్గొంటేనే అది సంపూర్ణం కావడంతో పాటు, ఇద్దరికీ సంతృప్తి కలుగుతుంది. కానీ, ఇటువంటి కీలక సమయంలో కొన్ని పొరపాట్లు చేయడం వల్ల దంపతులిద్దరికీ లైంగిక పరంగా అసంతృప్తి కలుగుతుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే...

చాల మంది పెళ్లి కుదిరి నప్పటి నుండే వైవాహిక జీవితం గురించి ఎన్నెన్నో కలలు కనేస్తూ ఉంటారు. కానీ, ఆ కలలన్నీ నిజమయ్యే సమయం వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని భయం, సందేహాలు. అన్నీ ఒకేసారి చుట్టి ముట్టి మనసుని ఉక్కిరిబిక్కిరి చేసేస్తాయి. అందుకే శారీరక కలయికని కొంతమంది ఎంజాయ్ చేస్తే, మరికొందరు మాత్రం భయం వల్ల, లేక ఇష్టం లేకపోవడం వల్ల, ఇలా ఏదో ఒక కారణంతో కలయికకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మరి, అలా దూరంగా ఉండకుండా, కలయికను మీరూ పూర్తిగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఆలోచనల్లో కొన్ని మార్పులు రావాలి.

ఊరిస్తూ.. ప్రేరేపిస్తూ..

లైంగిక చర్యని కేవలం ఒక పనిగా ఎప్పుడూ భావించకూడదు. అలా భావిస్తే.. అందులో ఎంతమాత్రం తృప్తి ఉండదు. మీ ప్రతి స్పర్శ భాగస్వామిపై మీకున్న ప్రేమని తెలుపుతుందని గుర్తుంచుకోండి. అలా ప్రేమగా, ఇష్టంగా, ఆలుమగలిద్దరూ కోరుకున్న విధంగా లైంగిక చర్యని ఆస్వాదించగలిగితేనే అందులోని ఆనందాన్ని పొందగలుగుతారు. మహిళలకు మామూలుగానే సిగ్గు ఎక్కువ. అయితే కలయికలో పాల్గొనేప్పుడు మాత్రం ఈ సిగ్గును కొంచెం సేపు వదులు చేయాల్సిందే! లేదంటే భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఇబ్బంది పడవలసి వస్తుంది.
సిగ్గు, బిడియంతో సైలెంట్ గా ఉండిపోకుండా, కూడా కాస్త యాక్టివ్ ఉంటూ మీ చిలిపి పనులతో భాగస్వామిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయండి. ఆ సమయంలో చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొంటే ఇద్దరూ ఆనందపు సాగరంలో తేలిపోవాల్సిందే!

మీ భార్య/భర్త పూర్తి గా సహకరించండి!

సాధారణంగా కలయిక సమయంలో భార్యాభర్తలిద్దరూ ఉత్సాహంగా ఉండాలి. ఒకరు యాక్టివ్ గా ఉన్నప్పుడు, ఇంకొకరు పూర్తి సహకారం అందించాల్సి ఉంటుంది. మీ వైపు నుంచి సహకారం లేకపోయినా, అయిష్టత వ్యక్తం చేసినా, మీ భాగస్వామి అసంతృప్తి చెందే అవకాశం వుంది. అందుకే లైంగిక చర్యలో పాల్గొనేప్పుడు పూర్తిగా స్పందన లేకపోవడం లేదా చాల తక్కువగా స్పందించడం, ఈ రెండూ పనికి రావు. వీలైనంత వరకు ప్రతి చర్యలకూ స్పందిస్తూ, మీరు పొందుతున్న లైంగికానందాన్ని మీ భార్య/భర్తకు ఇవ్వడానికి ప్రయత్నించండి.

ఎక్కువగా మాట్లాడకండి

లైంగిక చర్యలో పాల్గొనే సమయంలో మాటలకు ప్రాధాన్యం ఇవ్వకండి. అంటే షాపింగ్, నిత్యావసరాలు, ఇంట్లో ఉన్న సమస్యలు.. మొదలై నవన్నీ బెడ్ రూమ్ వరకు చేరకపోవడం మంచిది. అవి మీ ఆసక్తిని ప్రభావితం చేసే అవకాశం వుంది. కాబట్టి ఆ సమయంలో మీరు మాట్లాడే మాటలు మీ ఇరువురి ఆనందాన్ని రెట్టింపు చేస్తేనే మాట్లాడండి.

వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి.

లైంగిక చర్యలో పాల్గొనే ముందు లేదా తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాల ముఖ్యం. అప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి. చాల మంది ఈ విషయంలో అజాగ్రత్త వహిస్తూ ఉంటారు. కానీ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలో అస్సలు రాజీపడకూడదు. అది మీ వైవాహిక జీవితానికే కాదు, ఆరోగ్యానికి కూడా చాల శ్రేయస్కరం.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఇటీవలి కాలంలో స్త్రీపురుషుల మధ్య వివాహేతర సంబంధాల సమస్య ఎక్కువై పోతుంది. దాంపత్య జీవితంలో ఏమాత్రం అసంతృప్తి ఉన్నా, వెంటనే పక్క చూపులు చూస్తున్నారు. ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోవడమే కాకుండా. పలు సందర్భాల్లో నేరాలకు కూడా పలు పాడుతున్నారు. అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలేంటి అనే అంశాన్ని పరిశీలిస్తే...

  • భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య సంతృప్తికరమైన దాంపత్య సుఖం లేక పోవడం కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పడక గదిలో తన భర్త లేదా భార్య ద్వారా సంతృప్తి పొందలేని స్త్రీ, పురుషులు ఈ తరహా సంబంధాలపై ఆసక్తి చూపుతున్నారు.
  • అలాగే, శృంగారంలో తన శరీర అందాలను పురుషుడు అసహ్యించుకున్నట్టయితే ఆ స్త్రీ అతనితో సెక్స్లో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టపడదు. దీంతో పరాయి పురుషుని కోసం వెంపర్లాడడం మొదలవుతుంది.
  • తన భర్త లేదా భార్య తమతో అన్యోన్యంగా, ప్రేమగా మాట్లాడక పోవడం, తాము చెప్పినట్టు నడుచుకోక పోవడం వల్ల  పక్క చూపులు చూస్తున్నారని పలు సర్వేల్లో తేలింది.
  • వివాహమైన తర్వాత బాగా అలంకరించుకుని పడక గదికి వచ్చే మహిళలు రోజుల గడిచే కొద్ది తన అలంకరణపై శ్రద్ధ చూపక పోవడం అనేక మంది పురుషులకు పూర్తి నిరాశ కలిగిస్తోందది.
  • అలాగే, పెళ్లికి ముందు తన మనస్సులో ఉండే శృంగార కోర్కెలను పెళ్లి అయిన తర్వాత పూర్తిగా విస్మరించడం మరో కారణంగా చెపుతున్నారు.
  • వివాహానికి ముందు ఉండే వివాహేతర సంబంధాలు  వివాహం తర్వాత కుడా కొనసాగించాలని మనస్సులో కోరిక కలగడం.
  • వివాహానికి ముందు తనకు కాబోయే భర్త గురించి ఎన్నో ఆశలు పెట్టుకునే స్త్రీ, అందుకు తగినట్టు తనకు భర్త గుణగణాలు లేక పోవడం వల్ల తమ మనస్సులోని కోర్కెలను చంపుకోలేక పరాయి పురుషునితో సంబంధం పెట్టుకుని తమ కోర్కెలను తీర్చుకునేందుకు ఉబలాటపడుతుంటారు. 
  • ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ కార్యాలయాల్లో పని చేసే సమయంలో ఇతర మహిళలకు పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు తెలుసుకోవడం,
  • దాంపత్య జీవితంలో ప్రతి రోజూ కొత్తదనం కోరుకునే స్త్రీపురుషులు ఈ తరహా సంబంధాల పట్ల అధిక ఆసక్తి చూపిస్తూ ఉంటారు.


ఏది ఏమైన ఇలాంటి సంబంధాలు శాశ్వతం కాదు. దీని వల్ల వీరే కాక వీరి కుటుంబ సభ్యులు కుడా ఇబ్భందుల పాలు కావలసివస్తుంది. క్షణిక ఆనందాల కోసం ఇటు వంటి పైపు మొగ్గు జూపటం అంత మంచి పద్దతి కాదు.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates


ఇందులో కొంత నిజం ఉంది. దీర్ఘకాలం గర్భనిరోధక మాత్రలు తీసుకునే స్త్రీలు కొంత బరువు పెరగొచ్చు. మాత్రలలో ఉండే హార్మోన్లు ఒంట్లో నీరు కాస్త ఎక్కువ నిల్వ ఉండేల చేస్తాయి. అంతకు మించి బరువు పెరగటానికి ఇతరత్రా కారణలేమీ లేవు.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
అలా జరగాల్సిన పనిలేదు. నిజానికి ఎక్కువేపు సంబోగంలో పాల్గొనడమన్నది పురుషుడికి అసాధ్యం. ఎందుకంటే అంగ స్తంభనను ఎక్కువవేపు కాపాడుకోవడం కష్టం. ఒకవేళ స్తంభనను నిలుపుకొంటూ చాలసేపు సంబోగం జరుపుతున్నా, అంతేసేపు అతను స్త్రీకి తృప్తిని ఇస్తున్నాడనేం చెప్పలేం. యాంత్రికంగా ఏదో కానిచ్చేస్తూ.. ఆమెకు ఉత్తేజాన్నీ, ఉద్రేకాన్నిచ్చే ప్రాంతాలను ప్రేరేపిస్తుండకపోవచ్చు. వాటిని అసలు పట్టించుకోకపోవచ్చు. భావప్రాప్తి కలగాలంటే ఆమెకు అవసరమైన గాఢమైన స్పర్శలనూ, స్పందనలనూ ఇవ్వడం ముఖ్యంగానీ గంటల తరబడి సంబోగాన్ని కొనసాగించడం కాదు. దీనికి పూర్తి భిన్నంగా - కొద్ది సేపు సంబోగించినా ఆమెలో గాఢమైన స్పందనలు వచ్చేల, తృప్తినిచ్చేల చెయ్యచ్చు. కాబట్టి శృంగారంలో తృప్తికి ఎంత సేపు?’ అన్నదొక్కటే కొలమానం కాదు. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే - ఆమె మనసు తెలుసుకోవడం, ఒకరి బావనలను ఒకరు పంచుకోవడం ! ఎందుకంటే అందరికీ ఒకే రకమైన ప్రేరణలు తృప్తిని ఇవ్వలనేం లేదు. అందరికీ ఒకటే పద్ధతి పనికి రాదు. స్త్రీలలో కూడా రకరకాల విశ్వాసాలు, భావోధ్రకాలు ఉంటాయి. కొందరికి కొన్ని పనులు నచ్చవు. కొందరికి కొన్ని భాగా ఇష్టంగా ఉండొచ్చు. కాబట్టి ఆమె మనసు తెలుసుకుని, బిడియాలు, సంకోచాల్లేకుండా, అరమరికలు లేకుండా ప్రవర్తించం ముఖ్యం. స్త్రీలు కూడా తాము మనసులో ఏదో ఆశిస్తూ.. వాటిని పైకి చెప్పకుండా.. భాగస్వామి తమను పట్టించుకోవం లేదనుకోవం సరికాదు. తన ఇష్టాయిష్టాలను, వాంఛలను, తమకు ఇష్టమైన పనులనూ-పద్ధతులనూ భాగస్వామికి తెలియజెయ్యడం ముఖ్యం. ఇది లేకపోతే సంబోగం ఎంతేపున్నా ఆనందం, భావప్రాప్తి ఉండకపోవచ్చు. కాబట్టి ఎంతేపు సెక్స్లో పాల్గొన్నారనే దానికంటే.. ఎలా పాల్గొంటున్నారనేదే ముఖ్యం. ఇద్దరికీ ఇష్టమై, ఎక్కువేపు సెక్స్లో పాల్గొనగలుగుతుంటే మంచిదే. ఏమైనా సంబోగం ఎక్కువేపు కొనసాగాలంటే అతనికి స్తంభనా, ఆమెలో స్రావాలూ, తగినంత ప్రేరణ, దీనికి ఇరువురిలోనూ గాఢమైన వాంఛా ఉండం అవసరం. ఇరువురిలోనూ, అన్నీ ఇలాగే అమరడం అన్నిసార్లూ సాధ్యం కాకపోవచ్చు కూడా.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
కలగాలనేం లేదు. నిజానికి చాలమందికి జీ స్పాట్ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అసలు జీ స్పాట్ఉందా? ? అన్నదానిపైనా శాస్త్రవేత్తల్లో చా చర్చలున్నాయి. అయితే యోని లోపల, ముందువైపు గోడ పైబాగంలో నాడీ చివర్లలోని ఒకచోట కేంద్రీకృతమైన ప్రాంతం ఒకటి ఉంటుంది. దీన్ని ముందుగా గ్రిఫెస్బర్గ్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు, ఆయన పేరుతోనే జీ- స్పాట్అంటున్నారు. నాడీ చివరలో ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం ప్రేరేపితమైతే ఎంతో గాఢమైన లైంగిక తృప్తి కలుగుతుందని కొందరు వాదించినా నిజంగా దీనికి అంతటి ప్రభావం ఉందా? లేదా? అన్న దానిపై పూర్తి స్పష్టత లేదు. అయితే ఒకటి మాత్రం సుస్పష్టం. యోని పైభాగాన చిన్న బుడిపెల ఉండే యోనిశీర్షానికి (క్లిటోరస్) మాత్రం శృంగారానుభాన్ని ఇనుమడింపజేసే గుణం ఉంది. ఒకరకంగా పురుషులకు ఉండే శిశ్నం వంటిదే స్త్రీలలోని ఈ యోనిశీర్షం కూడా. సంబోగ సమయంలో పురుషాంగం దీన్ని తాకినా, దీనికి రుద్దుకున్నా స్త్రీకి అనిర్వచనీయమైన శృంగానుభవం, ఆనందం కలుగుతాయి. కేవలం దీన్ని రుద్దుకోవం ద్వారానే బవప్రాప్తి కలిగే సందర్భాలూ ఉంటాయి.
లేదా
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates


ఇది పూర్తిగా అపోహే! వీర్యమనేది శరీరం నుంచి బయకు వెళ్లిపోవటనికే ఉత్పత్తి అవుతుంది. ఇదేమీ దాచుకోవాల్సిన ద్రవం కాదు. అలా దాచుకోవం అసాధ్యం కూడా. ఎందుకంటే ఈ వీర్యం మూత్రాశయం వెనక చిన్న తిత్తిల ఉండే గ్రంథుల్లో తయారవుతుంది. ఇది మహా అయితే 7-8 మిల్లీలీటర్లు ఉంటుంది. శుక్రకణలు వృషణల్లో తయారై, అక్కడి నుంచి ఈ తిత్తిలోకి వచ్చి చేరుకుంటాయి, వాటికి కావాల్సిన పోషకాలను అందించండం ఈ ద్రవానికి ఉన్న ప్రయోజనం. ఈ ద్రవంలో ఉండేది కూడా ఫ్రక్టోజ్ వంటి చెక్కరలు తప్పించి మరేమీ కాదు. శుక్రకణలు, వీర్యం ఎప్పుడెప్పుడు బయకు వెళ్లిపోదామా అని సిద్ధంగా ఉంటాంయి. ఈ ఫ్రక్టోజ్ ద్రవం లేకపోతే శక్రకణలు జీవించలేవు. ఒకవేళ 48-72 గంలకోసారి శుక్రకణలు బయకు వేళ్లకపోయినా కూడా.. ఈ ద్రవంలోని ఫ్రక్టోజ్ అంతా తినేసి, అవి లోపలే చనిపోతాయి కూడా. కాబట్టి వీర్యంలో బలం ఉంటుదనీ, అది బయకు పోతే బలం పోతుందనే భావనలన్నీ పూర్తి అర్థరహితమైనవీ, అశాస్త్రీయమైనే. ఒకవేళ సంబోగం, హస్తప్రయోగం వంటివేమి జరగకపోయినా  నిద్రా సమయంలో లేదా ముత్ర విసర్జణలో వీర్యం దానంత అదే బయకు పోతుంది. కాబట్టి హస్తప్రయోగం వల్ల ఏదో బలహీనపడిపోతామని భావించం శద్ధ తప్పు. పైగా హస్తప్రయోగం వల్ల పురుషుడిలో- తనలో అంతా సవ్యంగానే ఉంది, ఎటువంటి లోపం లేదన్న భరోసా, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కూడా.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
కొంత వరకూ నిజమే. అయితే కాన్పు అయిన వెంటనే, కొద్దిరోజుల పాటు మాత్రమే ఇలా ఉండొచ్చు. దీనికి కొంత వరకూ శరీరంలో తలత్తే హార్మోన్ల మార్పులు కారణమైతే.. తల్లి ధ్యాస మొత్తం కొత్తగా పొత్తిళ్లలోకి వచ్చిన బిడ్డపైనే ఉండం మరో ముఖ్యకారణం. ఈ సమయంలో ఆమె మనసు మరి దేనిపైకీ మళ్లదు. అందువల్ల కూడా మిగతా వాఛలన్నీ అప్రధానమైపోతాయి. ప్రాధాన్యాలు మారతాయేగానీ.. కాన్పు తర్వాత స్త్రీలు సెక్స్ వాంఛలకు విముఖంగా తయారవమన్నది మాత్రం ఉండదు.


E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఇది పూర్తిగా అపోహే! వందేళ్లు దాటిన వారిలో కూడా లైంగికపరమైన ఆసక్తులు చచ్చిపోతాయనుకోవటనికి లేదు. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా అధ్యయనాలు, పరిశోధనలు చాలానే జరిగాయి. మనుషులు మరణించే వరకూ కూడా లైంగికంగా ఆసక్తులయ్యే ఉంటారని వీటిలో స్పష్టంగా గుర్తించారు. కాకపోతే యుక్తవయసులో ఉండే ఆసక్తీ.. మలివయసులో ఉండే ఆసక్తీ ఒకే రకంగా ఉండదు. యుక్తవయసులో ఉన్న వారిలా మలి వయసులో రోజుకోసారి సంబోగం వంటివి సాధ్యం కాకపోవచ్చు. కానీ స్త్రీపురుషుల మధ్య సాన్నిహిత్యానికి ఉండే ప్రాముఖ్యం మాత్రం మనిషి మరణించే వరకూ కూడా తగ్గదు. కేవలం చేయి పట్టుకోవడమే కావచ్చు... అది కేవలం సాన్నిహిత్య భావనే కావచ్చు.. కానీ దానికీ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి వయసుతో పాటు సెక్స్ వాంఛలు కోరికల రూపం మారొచ్చేమోగానీ ఆసక్తి తగ్గిపోవమన్నది మాత్రం ఉండదు.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
కచ్చితంగా చెప్పలేం. గర్భనిరోధం కోసం చాలమంది ఈ పద్ధతి పనికొస్తుందని భావిస్తుంటరు, నిజానికి ఇది సమర్థమైన గర్భనిరోధక విధానం కాదు. ఎందుకంటే స్ఖలనం జరిగి వీర్యం బయకు రావడమన్నది సంబోగం చివ్వరే జరగొచ్చుగానీ, అంతకు ముందు సంబోగం కొనసాగుతున్నంత సేపూ కూడా పురుషాంగం నుంచి కొన్ని స్రావాలు వస్తూనే ఉంటయి. ఈ స్రావాల ద్వారా కూడా కొన్ని శుక్రకణలు యోనిలోకి చేరిపోవచ్చు. కాబట్టి గర్భనిరోధానికి ఇది నమ్మదగ్గ పద్ధతి కానే కాదు. పైగా భావప్రాప్తికి చేరువయ్యే ఆ సమయంలో పురుషుడు నియంత్రించుకోవడం, సంబోగాన్ని ఆపెయ్యమంటే అంత సులభంగా అయ్యేదీ కాదు, దానివల్ల సరైన శృంగార సౌఖ్యమూ దక్కదు. కాబట్టి సమర్థమైన ఇతర పద్ధతులను అనుసరించం ఉత్తమం.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
అలాగనేం లేదు. గర్భనిరోధక విధానాలేవీ పాటించకుండా సెక్సులో ఎప్పుడు పాల్గొన్నా.. అది మొదటిసారి కావచ్చుఆ తర్వాతైనా కావచ్చు, ఎప్పుడైనా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది! వీర్యంలో చురుకైన, తగినన్ని శక్రకణాలున్న పురుషుడు సెక్సులో పాల్గొని స్ఖలించినప్పుడు.. అదే సమయంలో స్త్రీలో కూడా అండాల విడుదల ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు.. ఆ కలయిక మొదటిసారి అయినా. లేక ఎన్నోసారైనా.. గర్భధారణ అవకాశాలు మొండుగానే ఉంటాయి.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates

అవకాశాలు తక్కువ. అలగని పూర్తిగా నమ్మటానికీ లేదు. ఎందుకంటే కొందరికి ఎక్కువ, తక్కువలు వస్తుంటాయి. కొందరికి రుతుక్రమం నెల మధ్యలో వస్తుంటుంది. అవి నిజమైన బహిష్టలో, కాదో, లోపల అండం విడుదల జరుగుతోందో లేదో కూడా గుర్తించం కష్టం. కాబట్టి గర్భనిరోధంగా ఈ విధానాన్ని నమ్ముకోవటనికి లేదు. కచ్చితంగా తేదీల ప్రకారం బహిష్టులు వస్తుండే వారికి మాత్రం ఈ సమయంలో గర్భధారణ జరగకపోవచ్చు. అయితే గర్భధారణ అవకాశాలు తక్కువ కావచ్చుగానీ బహిష్ట సమయంలో సంబోగం కొంత చికాకుగా అనిపించొచ్చు. ఈ సమయంలో బయకొస్తుండే రుతుస్రావానికి తోడు.. యోనిలో మృదుత్వం కోసం సాధారణంగా సంబోగ సమయంలో వూరే స్రావాలు ఈ సమయంలో ఉండకపోవచ్చు కూడా.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
కొంతవరకూ నిజమే. లైంగిక సమస్యలకు, ముఖ్యంగా వైఫల్యలకు నీలిచిత్రాలు ఎక్కువగా చూడం (పోర్నోగ్రఫీ) కూడా ఒక ముఖ్య కారణం. పురుషుల్లో ఈ సమస్య చాల ఎక్కువ, స్త్రీలలో కొంత తక్కువ. ముఖ్యంగా స్త్రీలు ఈ చిత్రాల్లో చూపించేవన్నీ నిజాలేననీ, మిగతా పురుషులంతా ఈ చిత్రాల్లో చూపిస్తున్నంత దృఢంగా ఉంటారనీ, తమ భర్తలే ఎందుకూ కొరగాకుండా ఉన్నారని నమ్మటం మొదలుపెడితే పరిస్థితి సమస్యాత్మకంగా తయారవుతుంది. అలాగే పురుషులు కూడా వీటిని చూసి భార్యలతో లేదా భాగస్వాములతో రకరకాల ప్రయోగాలకు దిగితే ఇబ్బందే. చాలసార్లు స్త్రీలు వీటికి అంగీకరించకపోవచ్చు. భాగస్వామి ఒత్తిడి భరించలేక ఒప్పుకున్నా అందులో తృప్తి పొందలేక రకరకాల మానసిక రుగ్మతల్లో చిక్కుకోవచ్చు. నీలిచిత్రాల వల్ల బావుద్వేగాల పరంగా చాల ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ అందరి విషయంలో ఇలాడే జరిగి తీరతాయని చెప్పలేంగానీ వీటితో ఈ రకం ముప్పు మాత్రం కచ్చితంగా ఉంటుంది.  
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
కొంతవరకూ నిజమే. లైంగిక సమస్యలకు, ముఖ్యంగా వైఫల్యలకు నీలిచిత్రాలు ఎక్కువగా చూడం (పోర్నోగ్రఫీ) కూడా ఒక ముఖ్య కారణం. పురుషుల్లో ఈ సమస్య చాల ఎక్కువ, స్త్రీలలో కొంత తక్కువ. ముఖ్యంగా స్త్రీలు ఈ చిత్రాల్లో చూపించేవన్నీ నిజాలేననీ, మిగతా పురుషులంతా ఈ చిత్రాల్లో చూపిస్తున్నంత దృఢంగా ఉంటారనీ, తమ భర్తలే ఎందుకూ కొరగాకుండా ఉన్నారని నమ్మటం మొదలుపెడితే పరిస్థితి సమస్యాత్మకంగా తయారవుతుంది. అలాగే పురుషులు కూడా వీటిని చూసి భార్యలతో లేదా భాగస్వాములతో రకరకాల ప్రయోగాలకు దిగితే ఇబ్బందే. చాలసార్లు స్త్రీలు వీటికి అంగీకరించకపోవచ్చు. భాగస్వామి ఒత్తిడి భరించలేక ఒప్పుకున్నా అందులో తృప్తి పొందలేక రకరకాల మానసిక రుగ్మతల్లో చిక్కుకోవచ్చు. నీలిచిత్రాల వల్ల బావుద్వేగాల పరంగా చాల ఇబ్బందులు రావచ్చు. అయితే ఇవన్నీ అందరి విషయంలో ఇలాడే జరిగి తీరతాయని చెప్పలేంగానీ వీటితో ఈ రకం ముప్పు మాత్రం కచ్చితంగా ఉంటుంది.  
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates

ఇది పూర్తిగా అపోహే. సుఖ వ్యాధులనేవి కేవలం జననాంగాల ద్వారా మాత్రమే వ్యాపిస్తాయనుకోవం పొరపాటు. చాల సుఖ వ్యాధులూ, ఇన్ఫెక్షన్లూ, ముద్దుల ద్వారా కూడా రావచ్చు. ముద్దులు పెట్టుకున్నా, స్త్రీపురుషల్లో ఎవరు అంగచూషణం చేసినా  నోటి ద్వారా వ్యాధికారకాలు ఒకరి నుంచి మరొకరికి సంక్రమించొచ్చు. సుఖ వ్యాధుల వ్యాప్తికి ముద్దులు కూడా ఒక మార్గమే.



E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఇదేం నిజం కాదు. ఇదో పురుషాహంకార భావన. సంబోగాన్ని స్త్రీపురుషులు ఇరువురూ సమాన స్థాయిలోనే ఆస్వాదిస్తారు. అయితే పురుషుల ప్రవర్తన, వ్యవహార శైలి కాస్త బహాంగా, నాటకీయంగా ఉండి, వాళ్లు సెక్స్ని ఎక్కువగా ఎంజాయ్చేస్తునట్లు అనిపించొచ్చు. అదే స్త్రీల విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తీకరణలు కాస్త మృదువుగా, నిదానంగా, సున్నితంగా అనిపించొచ్చుగానీ, వాస్తానికి స్త్రీలు పురుషుల కంటే భావప్రాప్తిలో గాఢమైన అనుభూతి పొందుతారు. పైగా స్త్రీలు సంబోగ సమయంలో ఒకసారి కాదు. పలుమార్లు భావప్రాప్తి పొందొచ్చు కూడా. అదే పురుషల్లో ఒక్కసారి స్ఖలనం అయిపోయిందంటే అంగం బిగువు కోల్పోతుంది, సెక్స్ వాంఛా తీరిపోతుంది. నిజానికి ఇది సంతాన వృద్ధి కోసం ఉన్న ఏర్పాటు. ఎందుకంటే పురుషడు స్ఖలించిన వీర్యం, అందులోని శక్రకణలు.. ఎక్కడో పైన ఫలోపియస్ ట్యుబుల వద్ద ఉండే అండం వరకూ చేరుకుంటేనే సంయోగం, గర్భధారణ సాధ్యమవుతాయి. ఒకవేళ స్ఖలనం తర్వాత కూడా పురుషడు సంబోగాన్ని కొనసాగిస్తూనే ఉంటే అది ఈ అండ-శక్ర సంయోగ ప్రక్రియకు అవరోధంగా మారొచ్చు. అందుకే స్ఖలనంతో సాధారణంగా సంబోగం ముగుస్తుంది. సంబోగంలో స్త్రీలు పలుమార్లు భావప్రాప్తి పొందినా, పురుషలు ఒక్కసారే పొందినా సెక్సును ఇద్దరూ సమానంగానే ఆస్వాదిస్తారు. ఇరువురూ తృప్తిని పొందుతారు. ఇందులో ఒకరు ఎక్కువనీ, మరొకరు తక్కువనేం ఉండదు.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
పురుషుల్లో లైంగిక వాంఛలు కొంత ఎక్కువన్న మాట నిజమేగానీ. వాళ్లు రోజంతా దాని గురించే ఆలోచిస్తుంటరన్నది పూర్తిగా అపోహే ! ఇదసలు అసాధ్యం కూడా. అయితే అవకాశం ఉన్నప్పుడు, వీలున్నప్పుడల్ల పురుషులు సెక్స్ గురించి ఆలోచించే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు పురుషులు రోడ్ పై నిలబడి ఉంటే ఆ పక్క నుంచి ఓ స్త్రీ వెళుతోందనుకోండి... ఆమె వంక ఓసారి తేరిపారజూసి, మళ్లీ వాళ్ళ పని వారు చుసుకుంటారు ! ఇది సహజం. ఇందుకు ఆమె అందంగానే ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో సెక్స్ కోరిక లేకపోవచ్చుగానీ ఇది ప్రకృతిపరంగా పురుషుల సహజ లక్షణం. పురుషుల్లో స్త్రీల పట్ల ఆసక్తి, స్త్రీ గురించీ, సెక్స్ గురించీ ఆలోచించటమన్నది ఈ జాతి వృద్ధికి అవసరమైన, జీవ పరిణమంలో అబ్బిన లక్షణంగా చెప్పుకోవచ్చు.సెక్స్ భావనలన్నవి ఇతర ఇంద్రియ ప్రేరణల తర్వాతే అంటే దృశ్యం, శబ్దం, స్పర్శ, వాసనల వంటి ఇతర ఇంద్రియాలకు సంబంధించిన సమాచారం అందిన తర్వాతే. శృంగార భావనలు తలత్తుతాయి. పురుషులకు ఇలాంటివి గ్రహించే గుణం సహజంగానే ఎక్కువ. కాబట్టి వీరు స్త్రీ సంబంధ సంకేతాలకు త్వరగా ఆకర్షితులవుతారు. ప్రకృతి సహజమైన ఈ ఎర్పాటు వెనకున్న లక్ష్యం సంతానాభివృద్ధీ, జాతి మనుగడలే.
E-Publishing Telugu Magazine. with Health, beauty, devotional, recipe making and Latest Movie updates
ఇది కొంత వరకు నిజమే దీనికి కారణం :

స్త్రీలలోనైనా, పురుషుల్లోనైనా లైంగిక వాంఛలకు మూలం టెస్టోస్టిరాస్ హార్మోను! పురుషుల్లో ఇదే ప్రధాన హార్మోను. కానీ స్త్రీల విషయానికి వచ్చే సరికి వారిలో స్త్రీ హార్మోన్ లైన ప్రొజెస్టిరాస్, ఈస్టోజెన్ ఎక్కువగానూ, టెస్టోస్టిరాస్ తక్కువగానూ ఉత్పత్తి అవుతుంది. అందుకే సహజంగానే పురుషుల్లో లైంగిక వాంఛలు కొంత ఎక్కువ గా వుంటాయి. ఫైగా టెస్టోస్టిరాస్ హార్మోన్ ఉత్పత్తి కూడా పురుషల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది వృషణల్లోనూ, శరీర కండరాల్లో కూడా తయారవుతు వుంటుంది. పురుషుల్లో కండర పుష్టి ఎక్కువ కాబట్టి వీరిలో ఈ హార్మోను ఉత్పత్తీ ఎక్కువ. ఇక స్త్రీలలో ఉండే ఈస్టోజెస్, ప్రొజెస్టిరాస్ హార్మోన్లు వారిలో మృదుత్వానికి, సాధు స్వబానికి, సంతాన పరిరక్షణ, పరిపోషణలకు ఉపకరిస్తాయి. అలాగే పరిణమ క్రమంలో మానవ జాతిలో కలయిక కోసం, పునరుత్పత్తి కోసం చొరవ తీసుకోవటమనేది పురుష లక్షణంగా అవతరించింది. అందుచేత తరచుగా పురుషుడే ఎక్కువగా స్త్రీని అనుసరిస్తుంటాడు. వీన్నింటి వల్ల పురుషుల్లో కామ వాంఛలు కొంత ఎక్కువనే చెప్పొచ్చు. అయితే దీనర్థం పురుషలు చెడ్డారనీ, స్త్రీలు మంచివానీ కాదు. దీన్ని లింగపరమైన ప్రకృతి సహజ స్వబవంగా అర్థం చేసుకోవం అవసరం.