అవకాశాలు తక్కువ. అలగని పూర్తిగా నమ్మటానికీ లేదు. ఎందుకంటే కొందరికి ఎక్కువ , తక్కువలు వస్తుంటాయి. కొందరికి రుతుక్రమం నెల మధ్యలో వస్తుంటుంది. ...

అవకాశాలు తక్కువ. అలగని పూర్తిగా నమ్మటానికీ లేదు. ఎందుకంటే కొందరికి ఎక్కువ, తక్కువలు వస్తుంటాయి. కొందరికి రుతుక్రమం నెల మధ్యలో వస్తుంటుంది. అవి నిజమైన బహిష్టలో, కాదో, లోపల అండం విడుదల జరుగుతోందో లేదో కూడా గుర్తించం కష్టం. కాబట్టి గర్భనిరోధంగా ఈ విధానాన్ని నమ్ముకోవటనికి లేదు. కచ్చితంగా తేదీల ప్రకారం బహిష్టులు వస్తుండే వారికి మాత్రం ఈ సమయంలో గర్భధారణ జరగకపోవచ్చు. అయితే గర్భధారణ అవకాశాలు తక్కువ కావచ్చుగానీ బహిష్ట సమయంలో సంబోగం కొంత చికాకుగా అనిపించొచ్చు. ఈ సమయంలో బయకొస్తుండే రుతుస్రావానికి తోడు.. యోనిలో మృదుత్వం కోసం సాధారణంగా సంబోగ సమయంలో వూరే స్రావాలు ఈ సమయంలో ఉండకపోవచ్చు కూడా.
COMMENTS