కలగాలనేం లేదు. నిజానికి చాలమందికి ‘ జీ స్పాట్ ’ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అసలు జీ స్పాట్ఉందా ? ? అన్నదానిపైనా శాస్త్రవేత్తల్లో చా చర్చలున్...
కలగాలనేం లేదు. నిజానికి చాలమందికి ‘జీ స్పాట్’ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. అసలు జీ స్పాట్ఉందా? ? అన్నదానిపైనా శాస్త్రవేత్తల్లో చా చర్చలున్నాయి. అయితే యోని లోపల, ముందువైపు గోడ పైబాగంలో నాడీ చివర్లలోని ఒకచోట కేంద్రీకృతమైన ప్రాంతం ఒకటి ఉంటుంది. దీన్ని ముందుగా గ్రిఫెస్బర్గ్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు, ఆయన పేరుతోనే ‘జీ- స్పాట్’ అంటున్నారు. నాడీ చివరలో ఎక్కువగా ఉండే ఈ ప్రాంతం ప్రేరేపితమైతే ఎంతో గాఢమైన లైంగిక తృప్తి కలుగుతుందని కొందరు వాదించినా నిజంగా దీనికి అంతటి ప్రభావం ఉందా? లేదా? అన్న దానిపై పూర్తి స్పష్టత లేదు. అయితే ఒకటి మాత్రం సుస్పష్టం. యోని పైభాగాన చిన్న బుడిపెల ఉండే యోనిశీర్షానికి (క్లిటోరస్) మాత్రం శృంగారానుభాన్ని ఇనుమడింపజేసే గుణం ఉంది. ఒకరకంగా పురుషులకు ఉండే శిశ్నం వంటిదే స్త్రీలలోని ఈ యోనిశీర్షం కూడా. సంబోగ సమయంలో పురుషాంగం దీన్ని తాకినా, దీనికి రుద్దుకున్నా స్త్రీకి అనిర్వచనీయమైన శృంగానుభవం, ఆనందం కలుగుతాయి. కేవలం దీన్ని రుద్దుకోవం ద్వారానే బవప్రాప్తి కలిగే సందర్భాలూ ఉంటాయి.
COMMENTS