పిల్లలు పుట్టక ముందు వరకూ లైంగిక జీవితాన్ని బాగానే ఆనందిస్తారు. ఒకసారి ప్రసవం అయిన తరువాత లైంగికాసక్తి తగ్గిపోయింది. దానికి తోడు ఒత్తిడిగానూ...
పిల్లలు పుట్టక ముందు వరకూ లైంగిక జీవితాన్ని బాగానే ఆనందిస్తారు. ఒకసారి ప్రసవం అయిన తరువాత లైంగికాసక్తి తగ్గిపోయింది. దానికి తోడు ఒత్తిడిగానూ అనిపిస్తోంది. ఆ పరిస్థితిని ప్టోనేల్ డిప్రెషస్ అంటారు.
- గర్భం దాల్చడం, ప్రసవం కావడం, ఆ సమయంలో రకరకాల మందులు వాడడం
- శారీరకంగా జరిగిన మార్పులూ, ఆకృతిపరంగా వచ్చిన తేడా
- మళ్లీ భవిష్యత్తులో గర్భం దాల్చడం గురించి భయపడం లాంటివి కొన్నిసార్లు లైంగికాసక్తిని తగ్గిస్తాయి.
చాల తక్కువ సమయంలోనే ఈ పరిస్థితి సర్దుకుంటుంది.
అయినప్పటికీ ప్రయోజనం లేకపోతే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
COMMENTS