ఆహారం తీసుకోవడంలో మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోజువారీ జీవితంలో శరీరానికి తగినన్ని పోషకాలు, ఖనిజాలు అవసరం కాబట్టి

  • విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం శరీరానికి అందాలంటే వీలైనంత ఎక్కువ ఆకుకూరలు పాలకూరను తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి ఐరన్ లభిస్తుంది. బరువు పెరగరు.
  • బ్రెస్ట్‌క్యాన్సర్ బారిన పడకూండ ఉండలంటే ఒమెగా ప్యాటీ ఆసిడ్స్, ఆంటీయాక్సిడెంట్స్ అవసరం. కాల్షియం, మెగ్నీషియం, పోలిక్‌యాసిడ్స్ తప్పనిసరి. ఇవన్నీ గింజల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ గింజలను కూరల్లో కాని, ఉడికించి కాని తినాలి.
  • మహిళలను ఎక్కువగా వేధించేది హార్మోన్ల సమస్య. హార్మోన్ల సమతుల్యత లోపిస్తే అధిక రక్తపోటు, తలనొప్పి, మనోవికలత, డిప్రెషన్ చుట్టుముడతాయి. ఇవి దరిచేరకుండా ప్రత్యేక ఆహార పదార్థాలతోపాటు ఓట్స్ తింటే ప్రయోజనం ఉంటుంది. వీటిలోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది.
  • కాల్షియం సమస్యను తగ్గించుకోవాలంటే రోజుకు రెండుసార్లు పాలను తాగడం శ్రేయస్కరం. విటమిన్ డి కూడా లభిస్తుంది. రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: