రోజులో ఎన్నిసార్లు హాయిగా నవ్వగలరు.. ఈసారి గమనించుకోండి..
ఎన్ని సార్లైనా ఫరాలేదు. నవ్వు ఆరోగ్యానికి తో మేలు అంటున్నారు పరిశోధకులు
![]() |
Beautiful smile of Camilla-belle |
- నాడీవ్యవస్థ పనితీరుని చురుగ్గా చేసి శరీరంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేల చేస్తుంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముప్పు తగ్గుతుంది. అంతేకాదు శరీరం, మనసు దృఢంగా ఉంచుతుంది నవ్వు.
- నవ్వేటప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు శరీరంలో ఫీల్గుడ్ రసాయనాలను విడుదల చేస్తాయి.
- ఒత్తిడి, శారీరక అలస నుంచి విశ్రాంతి పొందాలంటే హాయిగా నవ్వుకోవడాన్ని మించిన పరిష్కారం లేదు.శరీరంలోని వ్యాధి నిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది నవ్వు. దాంతో ఇస్ఫెక్షన్లు త్వరగా దాడిచేయవు.
- పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం తరచూ మనస్ఫూర్తిగా నవ్వగలిగే వారిలో మెదడు పనితీరు చక్కగా ఉంటుంది. వారిలో జ్ఞపకశక్తి ఎక్వువగా కూడా ఉంటుంది.

Post A Comment:
0 comments: