కచ్చితంగా చెప్పలేం. గర్భనిరోధం కోసం చాలమంది ఈ పద్ధతి పనికొస్తుందని భావిస్తుంటరు , నిజానికి ఇది సమర్థమైన గర్భనిరోధక విధానం కాదు. ఎందుకంటే స్ఖ...
కచ్చితంగా చెప్పలేం. గర్భనిరోధం కోసం చాలమంది ఈ పద్ధతి పనికొస్తుందని భావిస్తుంటరు, నిజానికి ఇది సమర్థమైన గర్భనిరోధక విధానం కాదు. ఎందుకంటే స్ఖలనం జరిగి వీర్యం బయకు రావడమన్నది సంబోగం చివ్వరే జరగొచ్చుగానీ, అంతకు ముందు సంబోగం కొనసాగుతున్నంత సేపూ కూడా పురుషాంగం నుంచి కొన్ని స్రావాలు వస్తూనే ఉంటయి. ఈ స్రావాల ద్వారా కూడా కొన్ని శుక్రకణలు యోనిలోకి చేరిపోవచ్చు. కాబట్టి గర్భనిరోధానికి ఇది నమ్మదగ్గ పద్ధతి కానే కాదు. పైగా భావప్రాప్తికి చేరువయ్యే ఆ సమయంలో పురుషుడు నియంత్రించుకోవడం, సంబోగాన్ని ఆపెయ్యమంటే అంత సులభంగా అయ్యేదీ కాదు, దానివల్ల సరైన శృంగార సౌఖ్యమూ దక్కదు. కాబట్టి సమర్థమైన ఇతర పద్ధతులను అనుసరించం ఉత్తమం.
COMMENTS