లేదు. పిల్లాడు ఒకసారి యవ్వనంలోకి అడుగుపెట్టి , పురుషాంగం తన సహజమైన సైజుకు పెరిగిన తర్వాత ఇక అది తగ్గం , పెరగమన్నది ఉండదు. పెంచేందుకు ఎలంటి మ...
లేదు. పిల్లాడు ఒకసారి యవ్వనంలోకి అడుగుపెట్టి, పురుషాంగం తన సహజమైన సైజుకు పెరిగిన తర్వాత ఇక అది తగ్గం, పెరగమన్నది ఉండదు. పెంచేందుకు ఎలంటి మందులూ లేవు కూడా. నిజంగానే మరీ చిన్నగా ఉన్నారికి- ఇటివలి వరకూ సైజు పెంచే సర్జరీ చేసేవారుగానీ దాని ప్రబాలను అధ్యయనం చేసిన తర్వాత ఇటవలి కాలంలో ఈ సర్జరీలను బగా తగ్గించేస్తున్నారు.
COMMENTS