లైంగిక తృప్తికి పురుషాంగం పరిమాణమే ముఖ్యమన్నది పెద్ద అపోహ. అయితే అసలు సైజుకు ఏ మాత్రం ప్రాముఖ్యం లేదనుకోవటనికి కూడా లేదు. తగు పరిమాణం ఉండటం అవసరం. ముఖ్యంగా పొడవు ఒక్కటే కాదు. తగినంత లావు ఉండం కూడా ముఖ్యమే. అంగ ప్రవేశం తర్వాత కూడా స్త్రీకి అది జరిగినట్టు తెలియకపోతుంటే కచ్చితంగా సమస్య ఉందనే అర్థం. మరోవైపు స్త్రీల యోని కూడా కొందరిలో చాల సాగినట్లు ఉండొచ్చు, కొందరిలో కాన్పు సమయంలో చినిగినట్లువ్వచ్చు, లేదూ వైద్యులు కాన్పు కోసం కోత బ్టం (ఎపిసియామీ) సరిగా చెయ్యకపోవచ్చు, కారణమేదైనా అంగం తగినంత పరిమాణం ఉండం ముఖ్యమే. దేశదేశాల్లో సగటున పురుషాంగం సైజు ఎంత ఉంటోందన్న దానిపై చాల అధ్యయనాలు చేశారు. ఇవి మన దేశంలోనూ జరిగాయి. సగటున పురుషాంగం పొడవు 4 అంగుళాలున్నా చాలు. సైజు కన్నా కూడా భాగస్వామిని తృప్తిపరచం ఎలగన్నది, ఎక్కడెక్కడ ప్రేరణలు ఇస్తే ఆమె ఉత్తేజితమవుతుందన్నది తెలియాలి. అలాగే చాలమంది పురుషాంగం పొడవుగా ఉండాలనుకుంటారు గానీ వాస్తవనికి పొడవు కంటే తగినంత లావు ఉండడం స్త్రీ తృప్తికి చాల ముఖ్యం. స్త్రీకి తృప్తినిచ్చే కేంద్రాలన్నీ కూడా చాలవరకూ యోని పైభాగానే, ముఖద్వారం చుట్టురానే ఉంటాయి. లోపలి బాగమంతా కేవలం ఓ పైపు వంటిదే. అక్కడ పెద్దగా స్పందనలేవీ తెలియవు కూడా. పైగా కాన్పు సమయంలో బిడ్డ పట్టేంతగా సాగాలి కాబట్టి ప్రకృతి సహజంగానే ఈ లోపలి పైపు బాగం నొప్పి వంటి భావనలు పెద్దగా తెలియకుండా నిర్మితమై ఉంటుంది. సంబోగ సమయంలో పురుషడు స్ఖలించే వీర్యాన్ని పైకి పంపించం తప్పించి.. ఈ పైపులాంటి యోని ఆకృతికి పెద్దగా ప్రయోజనమేదీ లేదు. తృప్తి కేంద్రాలన్నీ కూడా యోని ఉపరితల భాగాల్లోనే ఉంటాయి కాబట్టి పురుషాంగం సైజు ఎంత ఉన్నా తృప్తికి అది ముఖ్యం కాదు. నీలిచిత్రాలు చూసి సైజుల విషయంలో వూహించుకునే వారు మాత్రం నిరుత్సాహానికి గురవడం తథ్యం.
Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: