లైంగికంగా సంక్రమించే వ్యా ధులు ఎదురైనప్పుడు కలయికలో పాల్గొనడం వల్ల సమస్యలు పెరుగుతాయి . యీస్ట్ ఇస్ఫెక్షస్ కూడా అ లాం టిదే . ముఖ్య...
లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఎదురైనప్పుడు కలయికలో పాల్గొనడం వల్ల సమస్యలు పెరుగుతాయి. యీస్ట్ ఇస్ఫెక్షస్ కూడా అలాంటిదే. ముఖ్యంగా ఈస్ట్ ఇస్ఫెక్షస్ అంటే మూత్రవిసర్జన సమయంలో మంటగా ఉండడం, కలయిక సమయంలో భాధ, దుర్వాసనలతో కూడిన వైజైనల్ డిశ్చార్జి వంటివి దీని లక్షణాలు. ఈ సమస్యతో భాధపడుతూ లైంగికచర్యలో పాల్గొనడం వల్ల మీలో ఉన్న ఇస్ఫెక్షస్ మీ భాగస్వామికీ సంక్రమిస్తుంది. దాంతో ఇతర సమస్యలూ ఎదురవుతాయి. చాలమంది కండోమ్ వాడితే ఏ ఇబ్బందీ ఉండదు అనుకుంటరు. అయినప్పటికీ ఇస్ఫెక్షస్ సంక్రమించే ఆస్కారం ఎక్కువనే చెప్పాలి. డాక్టర్ సూచించిన మందుల్ని క్రమం తప్పకుండా వాడుతూ, పరిశభ్రతకూ ప్రాధాన్యమివ్వాలి. అది పూర్తిగా తగ్గిందని నిర్థరించుకునే కలయికలో పాల్గొనక పోవడం మంచింది. అయితే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పీహెచ బ్యాలెన్స్ ఉన్న తక్కువ గాఢత కలిగిన క్లెన్సర్తో, ఎక్కువ నీటితో జననేంద్రియ భాగాల్ని శభ్రం చేసుకోవాలి. కాటస్ లోదుస్తుల్ని వాడాలి. వాటిని కూడా రోజుకు రెండు సార్లు మార్చాల్సి ఉంటుంది.
COMMENTS