మీకు ముందు నుంచీ ఒకేలాం టి స్రా వా లు విడుదలవుతూ ఉండి , ఒకేలాం టి వా సన వస్తోంటే భయపడక్కర్లేదు . ఇది చాల సాధారణం . ఈ పరిస్థితి ...
మీకు ముందు నుంచీ ఒకేలాంటి స్రావాలు విడుదలవుతూ ఉండి, ఒకేలాంటి వాసన వస్తోంటే భయపడక్కర్లేదు. ఇది చాల సాధారణం. ఈ పరిస్థితి లైంగిక సమయంలో ప్రతిస్పందనకు సంకేతం. అయితే అధ్యయనాలు మాత్రం ఈ స్రావాలూ, వాసన కూడా శరీరంలోని సహజ వాసనల్ని నిరోధించి, దీర్ఘకాల లైంగిక సంతృప్తికి అడ్డు తగులుతాయని చెబుతున్నాయి. అయితే మీరూ, మీ భర్తా ఆ స్రావాలవిడుదలలో ఏదయినా తేడా గుర్తించినా, దుర్వాసన వస్తున్నా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. అది ఇస్ఫెక్షస్కు సంకేతం కావచ్చు కాబట్టి వైద్యులు అవసరమైన పరీక్షలను సూచిస్తారు. ఇక, ఆ వాసనను తొలగించుకోవడానికి పీహెచ న్యూట్రల్ క్లేన్సరుల అని ఉంటాయి. డాక్టర్ సలహాతో వాటిని వాడి చూడండి. కొంతవరకూ మార్పు ఉంటుంది.
COMMENTS