ఎక్సర్సైజ్లు చేస్తున్నవారిలో సెక్స్ బలహీనత వస్తుందన్న అపోహ కొందరిలో ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. వ్యాయామం చేయడం వల్ల శరీర దారుఢ్యం బాగుండి స...

ఎప్పుడూ జిమ్ ఎక్సర్ సైజ్లు మాత్రమే గాక ఏరోబిక్ ఎక్సర్సైజ్లు (సైక్లింగ్, వాకింగ్,జాగింగ్ వంటివి) చేయడం వల్ల ఆరోగ్యం మరింత బాగుంటుంది. సెక్స్ కు ఎక్సర్సైజ్ మరింత మేలు చేస్తుంది. కాబట్టి ఫెండ్స్ చెప్పే మాటలు విని అనవసర అపోహలు పెట్టుకోకండి. ప్రతిరోజు ఎక్సర్ సైజ్ చేసి సిక్స్ ప్యాక్ బాడీ తయారు చేసుకోండి. దీని వల్ల మీ సెక్స్ జీవితానికి ఏ విధమైన అపాయం లేదు.
COMMENTS