పెళ్ళయిన కొత్తలో రోజు సెక్స్ లో పాల్గొనే వారు 35-40 ఏళ్ళు వచ్చేసరికి అసక్తి ఉన్న కూడా వారానికి రోజుకు ఒకసారి మాత్రమే చేయగలుగుతున్నారు. దీన...

సాధారణంగా సెక్స్ కోరికలు 20 నుంచి 30 ఏళ్ల మధ్య చాలా ఉద్ధృతంగా ఉంటాయి. సెక్స్ విషయంలో పెళ్ళయిన కొత్తలో ఉన్నంత ఉత్సాహం ఆ తర్వాత ఉండకపోవడం సహజం. షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్లలో, ముఖ్యంగా ఒకేచోట కూర్చుని పనిచేసే వాళ్లలో (సెకండరీ లైఫ్‌స్టైల్ ఉన్నవాళ్లలో) సెక్స్ సామర్థ్యం కాస్తంత తగ్గుతుంది. దీనికి తోడు బాధ్యతల వల్ల వచ్చే మానసిక సమస్యల మూలంగా కూడా కొంత సెక్స్ సామర్థ్య లోపం ఏర్పడుతుంది.
దీనిని చాలావరకు కౌన్సెలింగ్ ద్వారా నయం చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో మందులతో నార్మల్ సెక్స్‌ను పొందేలా చేయవచ్చు. బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో పెట్టుకుని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, మానసికంగా ఉల్లాసంగా ఉండటం ద్వారా సామర్థ్య లోపాన్ని నివారించుకోవచ్చు.
కానుక ఎటువంటి మానసిక సమస్యలు లేకుండా ప్రతిరోజు వ్యాయామం వంటివి చేయడం ద్వారా 60 ఏళ్ళు వరకు కూడా ప్రతిరోజు సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు.
COMMENTS