కొంతమంది అమ్మాయిలకి పెళ్లి తరాత జరగబోయే మొ దటి రాత్రి గురించి ఆలోచి స్తే భయంగా ఉం టుం ది . మొ దటిసారి లైంగికచర్యలో పాల్గొన్నప్పుడ...

కొంతమంది మొదటి రాత్రి శారీరక కలయిక కొద్దిగా భాధగా అనిపించిందని కొందరు ఫిర్యాదు చేస్తుంటారు. మరికొందరేమో ఆ సమయంలో కొద్దిగా రక్తస్రావం కనిపిస్తే కంగారు పడిపోతారు. వాస్తవనికి ఇవన్నీ కలయికలో బాగమే. మీరు సందేహించినట్లు మొదటిసారి నొప్పి అనేది కొద్దిగా ఉంటుంది కానీ, అది చాల సహజ విషయం. మొదటిసారి కాబట్టి కలయిక సమయంలో సహజంగా విడుదల కావాల్సిన స్రావాలు కొద్దిగా తగ్గుతాయి. దాంతోపాలు కంగారూ, కొద్దిగా బెరుకూ లాంటి కారణాలతో కూడా నొప్పీ, అసౌకర్యం కలుగుతాయి. అయితే అది అరగంటకు మించి ఉండదు. ఇక, రక్తస్రావం కూడా చాల కొద్దిగా ఉంటుంది. దానికి హైమస్ పొర తొలగిపోవడమే కారణం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఆ భాధనీ, అసౌకర్యాన్నీ లేకుండా చూసుకోవాలనుకుంటే డాక్టర్ సలహాతో వాటర్ బేసేడ్ జెల్ని వాడండి. ఏ ఇబ్బందీ ఉండదు.
COMMENTS