కావలసినవి చికెన్: కిలో , నీళ్లు వడేసిన పెరుగు: కప్పు , అల్లంముద్ద: టేబుల్‌స్పూను , వెల్లుల్లిముద్ద: టేబుల్‌స్పూను , పచ్చిమిర్చిముద్ద: టేబుల...
కావలసినవి
చికెన్: కిలో, నీళ్లు వడేసిన పెరుగు: కప్పు, అల్లంముద్ద: టేబుల్‌స్పూను, వెల్లుల్లిముద్ద: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చిముద్ద: టేబుల్‌స్పూను, కొత్తిమీరతురుము: టేబుల్‌స్పూను, కారం: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు, గరంమసాలా: టీస్పూను, ఉప్పు: సరిపడా
తయారుచేసే విధానం
- చికెన్ తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి.
- తరవాత ఈ మిశ్రమాన్ని చికెన్ ముక్కలకు పట్టించి 8 గంటలు నాననివ్వాలి.
- ఇప్పుడు ఈ ముక్కలను బేకింగ్ ట్రేలో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర 15 నిమిషాలపాటు గ్రిల్ చేయాలి.
COMMENTS