కావలసినవి కొత్తిమీర - రెండుకప్పులు పచ్చిమిర్చి - 6 చింతపండు - నిమ్మకాయంత ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు ఇంగువ - చిటికెడు నూనె - రెండు టేబుల...

కొత్తిమీర - రెండుకప్పులు
పచ్చిమిర్చి - 6
చింతపండు - నిమ్మకాయంత
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
తయారి:
కొత్తిమీరను శుభ్రంగా కడగాలి మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంగువ, చింతపండు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి. (అవసరమనుకుంటే నీరు జత చేయాలి) పచ్చడిని గిన్నెలోకి తీసుకుని కొద్దిగా నూనె వేసి కలపాలి.
COMMENTS