ఇది పూర్తిగా అపోహే. సుఖ వ్యాధులనేవి కేవలం జననాంగాల ద్వారా మాత్రమే వ్యాపిస్తాయనుకోవం పొరపాటు. చాల సుఖ వ్యాధులూ , ఇన్ఫెక్షన్లూ , ముద్దుల ద్వార...
ఇది పూర్తిగా అపోహే. సుఖ వ్యాధులనేవి కేవలం జననాంగాల ద్వారా మాత్రమే వ్యాపిస్తాయనుకోవం పొరపాటు. చాల సుఖ వ్యాధులూ, ఇన్ఫెక్షన్లూ, ముద్దుల ద్వారా కూడా రావచ్చు. ముద్దులు పెట్టుకున్నా, స్త్రీపురుషల్లో ఎవరు అంగచూషణం చేసినా నోటి ద్వారా వ్యాధికారకాలు ఒకరి నుంచి మరొకరికి సంక్రమించొచ్చు. సుఖ వ్యాధుల వ్యాప్తికి ముద్దులు కూడా ఒక మార్గమే.
COMMENTS