వైద్య సంబంధ సమాచారం కోసం ఇంటర్ నెట్లో వేదికే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ సెర్చి ఇంజిన్ ద్వారా వైద్య సమాచారం సేకరించడం పై పూర్తి స్థాయిలో ఆధారపడకూడదని చెబుతున్నారు. ఇంటర్నెట్లో ఉండే వైద్య సమాచారంపై నిపుణుల పర్యేవేక్షణ ఉండదనీ, నియంత్రణ కూడా ఉండదని ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొటుంన్నారు. వాణిజ్య ప్రకటనల్లో బాగంగా కొన్ని రకాల పదార్థాల్ని సర్వ రోగాల్నీ తగ్గించేవిగా పేర్కొంటున్నరన్నారు. మనంarogyam, health, telugu, teluguh, apurupa, teluguh.com,
వైద్య సంబంధ సమాచారం కోసం ఇంటర్ నెట్లో వేదికే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ సెర్చి ఇంజిన్ ద్వారా వైద్య సమాచారం సేకరించడం పై పూర్తి స్థాయిలో ఆధారపడకూడదని చెబుతున్నారు. ఇంటర్నెట్లో ఉండే వైద్య సమాచారంపై నిపుణుల పర్యేవేక్షణ ఉండదనీ, నియంత్రణ కూడా ఉండదని ఫ్లోరెన్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొటుంన్నారు. వాణిజ్య ప్రకటనల్లో బాగంగా కొన్ని రకాల పదార్థాల్ని సర్వ రోగాల్నీ తగ్గించేవిగా పేర్కొంటున్నరన్నారు. మనం
Post A Comment: