కావలసిన పదార్థాలు పాలు - 4 కప్పులు, పంచదార - 1 కప్పు, జీడిపప్పు - 10-12, బియ్యపిండి - 1/2 కప్పు, కొబ్బరితురుము - 1/2 కప్పు, కిస్మిస్ - 20-25...
కావలసిన పదార్థాలు
పాలు - 4 కప్పులు, పంచదార - 1 కప్పు, జీడిపప్పు - 10-12, బియ్యపిండి - 1/2 కప్పు, కొబ్బరితురుము - 1/2 కప్పు, కిస్మిస్ - 20-25
తయారు చేసే విధానం :
బియ్యపిండిని బాండిలో సన్నని సెగపై వేయించుకోవాలి. చల్లారిన తరువాత కొద్దిగా నీళ్ళు కలిపి ముద్దలా కలుపుకొండి ఈ మిశ్రమాన్ని సన్నని జంతికల చట్రంలో ఇడ్లీ ప్లేట్లపై సేమియా చుట్టి ఆవిరిపై 10 నిమి షాలు ఉంచండి. కాగుతున్న పాలలో ఆవిరిలో ఉడికించిన సేమియాలను కలపండి పాలు చిక్కపడ్డ తరువాత పంచదార కొబ్బరి తురుము, యాలకలపొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి కలపండి.
COMMENTS