కావలసినవి : మామిడి తురుము - 3 కప్పులు ( తీపిగా ఉండే తోతాపురి కాయలు ఎంచుకోవడం మంచిది ); పంచదార - కప్పు ; ఏలకుల పొడి - టీ స్పూను ...
కావలసినవి :

తయారీ :
జీడిపప్పు, బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు ముక్కలు, బాదంపప్పు ముక్కలు, కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో మామిడికాయ తురుము, పంచదార వేసి స్టౌ మీద ఉంచి నెమ్మదిగా ఉడికించాలి. పూర్తిగా ఉడికిన తర్వాత వేయించి ఉంచుకున్న పప్పుల పలుకులు, ఏలకుల పొడి వేసి కలిపి దించేయాలి. దీన్ని మరీ చిక్కగా కాకుండా, మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి. దీన్ని జామ్లా బ్రెడ్, పూరీ, చపాతీలతో తినవచ్చు.
COMMENTS