యాంగ్జైటీ డిజార్డర్ , అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ ... ఈ రెండింటి మూలంగా తలెత్తే సమస్యలు . ఏదో యాక్సిడెంట్ అయినట్టు ... లేదా...
యాంగ్జైటీ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్...

దాంతో ఆలోచనలు అదుపు తప్పటం, చిన్న చిన్న నిర్ణయాలు కూడా తీసుకోలేకపోవటం, ఏ పనీ చేయలేక ప్రతిదానికీ ఇతరుల మీద ఆధార పడటం లేదా దేవుడి మీదనే భారం వేస్తూ, అన్నింటికీ చేతులు ఎత్తేయటం వంటి ఇతర ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. క్రమేణా దీని ప్రభావం తిండి మీదా, నిద్రమీదా కూడా పడి ఏమీ తినాలనిపించక పోవటం, అతి నిద్ర లేదా అసలు నిద్ర లేకపోవటం, మనశ్శాంతి కరువవటం, వింత వింత పనులు చేయటం కూడా సంభవించవచ్చు.
దీనికి మీరు చేయవలసిందల్లా ఏమిటంటే..
దీనికి మీరు చేయవలసిందల్లా ఏమిటంటే..
మీ జీవన శైలిలో కూడా చిన్న చిన్న మార్పులు చేయవలసి ఉంటుంది. మీకు చాలా ఇష్టమైన పనులు చేయడం, సంగీతం వినడం, మీ సన్నీహితులను, మిత్రులున కలుస్తువుండడాం. ఎప్పుడు ఓంటరిగా ఉండకుడదు. మీ మిత్రులను, కుటుంబ సభ్యులకు ఏవ్వరైన ఇలాంటి సమస్య తో బాధ పడుతుంటే వారిని ఓంటరిగా వదలకండి. వారికి ఏదో ఒక వ్యాపకం కలిగించండి. సమస్య మరి ఎక్కువగా అయితే వెంటనే వెంటనే సైకాలజిస్ట్ను కలిసి పరిస్థితినంతటినీ వివరించండి. అనవసరమైన ఆలోచనలు అదుపు చేయాడానికి ఏమిచేయాలనే దానిపై మీకు కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరాన్ని బట్టి యాంటీ డిప్రెసెంట్స్ వాడవలసి రావచ్చు. మానసికనిపుణుల సలహా మేరకు మీరు మీ జీవన శైలిలో కూడా చిన్న చిన్న మార్పులు చేయవలసి ఉంటుంది.
COMMENTS