సూక్ష్మక్రిములు, కాలుష్యాలు శరీరంలోకి వెళ్లకుండా టాన్సిల్స్ కాపాడుతాయి. మనం తినే ఆహారంలో, తాగే నీళ్లలో కాలుష్యాలు, విషపదార్థాలు, సూక్ష్మక్రి...

కాలుష్యాలను నిరోధించే క్రమంలో కొన్నిసార్లు టాన్సిల్స్ బాధకు లోనవుతాయి. టాన్సిల్స్‌లో వాపు, తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. జ్వరం కూడా రావచ్చు. టాన్సిల్ సమస్యకు సరైన చికిత్స చేయించకపోతే, గొంతులోని ఇన్‌ఫెక్షన్లు, చెవిలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీనివల్ల చెవిలో నొప్పి, వినిపించకపోవడంతో పాటు కొందరిలో చెవిలో చీము కూడా రావచ్చు. ఇక్కడికి వెళ్లిన ఇన్‌ఫెక్షన్లు మెదడులోకి వెళ్లవచ్చు. ఇది చాలా ప్రమాదం.
COMMENTS