చిట్టి ముత్యాల లడ్డు : కావలసిన పదార్థాలు : శనగపిండి - 2 కప్పులు, యాలకలపొడి - 1 టీ స్పూన్, లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు, పంచదార - 2 1/2 కప్పులు...
చిట్టి ముత్యాల లడ్డు :
కావలసిన పదార్థాలు : శనగపిండి - 2 కప్పులు, యాలకలపొడి - 1 టీ స్పూన్, లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు, పంచదార - 2 1/2 కప్పులు, ఆరెంజ్ కలర్ – చిటికెడు,రిఫైండ్ నూనె - వేయించటానికి తగినంత
తయారు చేసే విధానం :
శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి దీనిలో కొంత భాగానికి ఆరెంజ్ కలర్ మరియు ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి చిన్న రంధ్రాల జల్లిడ సహాయంతో దోరగా వేయించు కోండి. మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక కప్పు నీళ్ళు చేర్చి లతపాకం తయారుచేసుకున్న బూందీని పాకంలో సుమారు ఒక గంటసేపు ఉంచి యాలకల పొడి, కలిపి లడ్డుగా చుట్టుకోండి.
Ingredients :
Chick flour (Bengal gram flour) - 2 cups , cardamom powder - 1 tea spoon , Lemon Yellow color - a pinch, sugar - 2 1 /2 cups , orange color - pinch, refined oil - for fried
Preparation :
mix Chick flour with 2 cups of water and a portion of the orange color, and another portion with lemon color and with the help of sieve make small peaces and fry it. Take a bowl, add Sugar with a cup of water to make thick syrup. add fried chick flour, cardamom powder after one hour make it in round shapes.
COMMENTS