Sary Selection మన వస్త్రధారణ మనకు నచ్చితేనే కాదు నలుగురిని మెప్పించేదిలా ఉండాలి. శరీరరీత్యా , వయసు రీత్యా ఎవరు ఎలాంటి వస్త్రధారణ చేయవచ్చో చూ...
![]() |
Sary Selection |
మన వస్త్రధారణ మనకు నచ్చితేనే కాదు నలుగురిని మెప్పించేదిలా ఉండాలి. శరీరరీత్యా, వయసు రీత్యా ఎవరు ఎలాంటి వస్త్రధారణ చేయవచ్చో చూద్దమా...
- అధిక బరువున్న అమ్మాయిలు బాడీ ఫ్రేంని అనుసరించి దుస్తులు ధరించాలి. స్లీవ్ లెస్ అసలు వాడవద్దు. డార్క్ కలర్స్, డల్ కలర్స్ అంటే స్కై బ్లూ బదులు డల్ బ్లూ, రాయల్ బ్లూ ధరించండి. చిన్న ప్రింట్ వర్టికల్ లైన్స్ సన్నగా ఉన్నట్లు కనిపిస్తారు. షిఫాన్ జార్జెట్ చీరలు బాగుంటాయి.
- మీడియం బరువున్న వారు బెజ్, లైట్ పసుపు షేడ్స్, జార్జిట్, శాటిన్ చీరలు బాగుంటాయి.
- సన్నగా ఉన్నవారు ఏ కలర్ ధరించినా పర్వాలేదు. స్లీవ్ లెస్, స్ట్రాపీ, డీప్ కట్ బ్లౌజులు బాగుంటాయి
- ఫెయిర్ కాంప్లెక్షన్ వారు కాపర్, గోల్డ్ బ్లెండ్వి,
- గోధుమ వర్ణం వారు వైట్, బెజ్, బ్రాంజీ గోల్డ్,
- డార్క్ స్కిన్ వాళ్ళకు గోల్డెన్ కాపర్ షేడ్ చక్కగా నప్పుతాయి.
- శరీర భాగాలు కనిపించాలనుకుంటే లైట్ కలర్స్,
- తక్కువ ఎత్తులో కనిపించాలంటే డార్క్ కలర్ ధరించాలి.
- హిప్ వద్ద డార్క్ కలర్ స్కర్ట్, పాంట్స్, టాప్ లైట్ కలర్లో ఉండాలన్నమాట.
- భుజాలు, చేతులు హెవీగా ఉంటే టైట్ బ్లౌజ్ ధరించరాదు. స్కూప్ నెక్ లైన్, హాఫ్ లేక ఫుల్ స్లీవ్స్ టాప్స్ ధరించాలి.
- పొడుగ్గా కనిపించాలంటే సాలిడ్ కలర్స్ అయిన సింపుల్ స్ట్రైప్స్ ఔట్ ఫీట్ వేయాలి. సన్నని చారలుంటే అంత సన్నగా కనబడతాం.
- కాళ్లు, పొడుగ్గా కనబడాలంటే స్లిం, స్ట్రైట్ లెగ్పాంట్స్ వేసుకోవాలి. డెనిం జీన్స్, స్కర్ట్స్, షార్ట్స్, కుర్తీ ఎప్పుడు వాడ్రోబ్లో ఉంచుకోవాలి.
- బస్ట్లైన్ హెవీగా ఉంటే వి-నెక్ స్కూప్ నెక్ ధరించరాదు.
COMMENTS