telugu jokes, apurupa jokes, teluguh, teluguh.com, jokes in telugu, fun, fun in telugu, hasyam, comedy jokes, cartoons
ఒకావిడ హడావుడిగా పిస్టల్స్ అమ్మే షాపుకి వెళ్ళింది.
‘‘నాకు అర్జెంట్గా పిస్టల్ కావాలి!’’ అంది షాపతనితో...
‘‘ఇదిగో ఈ పిస్టల్ తీసుకోండి! ఇదయితే వరుసగా ఎనిమిదిమందిని కాల్చవచ్చు...’’ అన్నాడు షాపు వాడు.
‘‘పిచ్చివాగుడు వాగకు! నాకు ఎనిమిది మంది భర్తలున్నారనా నీ ఉద్దేశ్యం?’’ ఇంకా మండిపోతూ అందామె.
<><><><><><><><><><><><><><><><><>
రమేష్: నిన్న ఆత్మహత్య చేసుకుందా మనుకున్నాను!
నరేష్: మరి ఎందుకు చేసుకోలేదు?
రమేష్: చచ్చాక అయ్యే ఖర్చులకు జడిసి మానేశా!
<><><><><><><><><><><><><><><><><>
రామయ్య: దున్నేవాడిదే భూమి, ఉండే వాడిదే ఇల్లు అంటూ ఆ రాజకీయనాయకుడు ఉపన్యాసం ఇస్తుంటే, నువ్వెందుకోయ్ అంతగా భయపడుతున్నావ్?
మైక్ సప్లయర్: మాట్లాడేవాడిదే మైకు అని ఎక్కడంటాడోనని భయంగా ఉంది సార్.
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
పేషెంట్: రోగం తగ్గుతుందంటారా డాక్టర్!
డాక్టర్: మందు పనిచేస్తే తప్ప కుండా తగ్గుతుందండి, కాకపోతే మందే పని చెయ్యడం లేదు.

‘‘ఆపరేషన్ సగంలో ఆపేసి ఏం దొరికిందని డాక్టర్ ఇంత ఇదిగా బయటికి పరుగులు తీస్తున్నారు?’’ అడిగాడు రమేష్...
‘‘అదా... ఆయనకి ఎమ్బిబిఎస్ సీట్ దొరికింది!’’ చెప్పాడు కాంపౌండర్.

ఇద్దరు మిత్రులు మస్తుగా మందు కొట్టి అర్ధరాత్రి వేళ ఇంటిదారి పట్టారు. ఇద్దరిలో ఒకడు ఒక వీధిలైటు స్థంభం
దగ్గర ఆగి ఇల్లనుకుని తట్టాడు. ఎంత సేపటికీ తెరచుకోకపోవడంతో అతడి మిత్రుడు
‘‘రా గురూ మీ ఇలుతాళం వేసినట్లుంది. ఈ రాత్రికి మా ఇంట్లో పడుకుందువుగానీలే’’ అంటూ ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్లోకి లాక్కెళ్ళాడు.

ఒక అమెరికన్ టూరిస్టు భారతదేశమంతా తిరుగుతూ ఓ పల్లెటూర్లోని హోటల్లో ఆమ్లెట్ తిని ‘‘బిల్లెంత?’’ అని అడిగాడు సర్వర్ని.
‘‘వందరూపాయలు’’అన్నాడు సర్వర్. ‘‘అదేంటి? ఒక్క ఆమ్లెట్ వందరూపాయలా? ఇక్కడ కోడిగుడ్లు దొరకవా?’’
అని అడిగాడు టూరిస్ట్. ‘‘కోడిగుడ్లు దొరుకుతాయి. కాని ఫారిన్ టూరిస్ట్లు దొరకరు కదా!...’’ అన్నాడు సర్వర్.

టూరిస్ట్ గైడ్: ఆ! చూడండి! ఈ గుహల్లోని పెయింటింగ్స్ 3004 సంవత్సరాల కిందట వేసినవి.
టూరిస్ట్: అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు!
గైడ్: ఎలాగేవంది? మా టీచర్ అవి 3000 సంవత్సరాల క్రిందటివని చెప్పారు. ఆయనీ విషయు చెప్పి నాలుగేళ్లయింది.

ఒకమ్మాయికి అదేపనిగా ప్రేమ లేఖలు గుప్పిస్తున్నాడో అబ్బాయి. ఆమె సమాదానం రాయనందుకు ప్రతి ఉత్తరంలో తెగ భాధపడిపోసాగాడు.
దాంతో విసుగెత్తిన ఆమె ఈ విధం ప్రత్యుత్తరమిచ్చింది. ‘మీ ఉత్తరాలేమీ నాకు చేరలేదు’ అని.

‘‘ఏమయ్య! రోజూ వచ్చేవాడివి. నిన్న అడుక్కోడానికి రాలేదేం?’’ వీధి బిచ్చగాడిని అడిగింది మంగ. ఉరికే శ్రమపడ్డం ఎందుకమ్మా?
వెన్నటి అన్నం-కూరలే ఫ్రిజ్లో భాగా ఉంటేనూ... నిన్న రాలేదు.

ఓ చాదస్తపు డాక్టర్ తన దగ్గర కొ చ్చిన ప్రతివారినీ విసిగించేస్తున్నాడు. బలహీనంగా ఉన్నదంటూ వచ్చిన సుబ్బారావుతో కూడా సంభాషణ
ప్రారంభించాడు.
‘‘చూడండి! సుబ్బారావు గారు? మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయలో తెలుసా? మీరు తినే పళ్ళు తొక్కలతో సహా తినేయాలి. అసలు పళ్ళతొక్కల్లో విటమిన్లు ఎక్కువగా ఉంటాయన్న విషయం మీకు తెలియదు. ఇంతకూ మీరు ఎక్కువ
గా ఏ పళ్ళు తింటారో చెప్పండసలు...’’
‘‘కొబ్బరి బొండాలు...’’ అన్నాడు సుబ్బారావు అమాయకంగా.

ఒకావిడ వాళ్ళ కుక్కతో సహా తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కి దాన్ని తన పక్కనే సీటు మీద కూర్చో పెట్టుకుంది. మిగతా పయాణీకులు అభ్యంతరం చెప్పి టి.టి.ఇ. ని పిలుచుకొచ్చారు. ‘‘అవునయ్యా! దాని టికెట్ తీసుకున్నాను. అంచేత మిగతా ప్రయాణికుల్లా దానికీ సీటు మీద కూర్చునే హక్కుంది...’’ అందావిడ మొండిగా.. ‘‘సరే - అయితే మిగతా అందరు ప్రయాణికుల్లాగా దాని కాళ్ళు సీటు మీద పెట్టకుండా కూర్చో పెట్టండి దానిని...’’ అన్నాడు టి.టి.ఇ.

COMMENTS